Thursday, 3 November 2022

సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు తెలుగు సాంగ్ లిరిక్స్

స్తుతించబడుతున్న యెహోవా 


పల్లవి: సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు 

   స్తుతింపబడుచున్న యెహోవా నీకే ఆరాధన |2|

   ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే |2|


1. ఉదయమందు మద్యాహ్నము ఆరాధన నీకే 

   సాయంత్రమందు అన్నీ వేళలయందు ఆరాధన నీకే |2|


2. సమయమందు అసమయమందు ఆరాధన నీకే 

   ఆరోగ్యమందు అనారోగ్యమునందు ఆరాధన నీకే |2|


సిలువలో బలి అయితివా నా శాపము బాప తెలుగు సాంగ్ లిరిక్స్

సిలువలో బలి అయితివి 

పల్లవి: సిలువలో బలి అయితివా నా శాపము బాప 
 సిలువను మోసితివా నాకు విలువను ఇవ్వా |2|

1. పాపులలో ప్రధాన పాపిని పాపములు చేసితినయ్యా |2|
   పాపానికి జీతము మరణమేనయ్యా 
   నా మరణమును నీవే భరించావయ్యా |2|

2. నా పాపము ఎర్రటివైనా తెల్లగా మర్చితివయ్యా 
   నా చేదు జీవితాన్ని మార్చుటకే వచ్చితీవయ్యా |2|
   పాపపు గోడలను కూల్చితివయ్యా 
   పరిశుద్ధతను నాకు చూపితివయ్యా |2|

3. ఇంత ఘోర పాపినైనా నన్ను క్షమించితివయ్యా 
   ఏ శిక్ష వెయ్యనని వెన్ను తట్టి లేపితివయ్యా |2|
   ఏమిచ్చి నీ ఋణము తీర్చుదునయ్యా 
   మనసారా నిన్నే స్తుతీయించేదనయ్యా |2| 

విసుకక ప్రార్థింతును వరాలిచ్చే యేసయ్యను తెలుగు సాంగ్ లిరిక్స్

 విసుకక ప్రార్థింతును 


పల్లవి: విసుకక ప్రార్థింతును వరాలిచ్చే యేసయ్యను 

 ఎన్ని సార్లు అడిగిన కానీ త్రోసెయ్యని యేసయ్యను |2|


1. యెహోవా కొరకు కనిపెట్టుకుంటిని 

   చెవియొగ్గి నా మొర ఆలకించెను |2|

  ములుగుతూ అలిసి ఉంటిని ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు |2|


2. మొరపెట్టు వారికి ఉత్తరమిచ్చి 

   గూఢమైన సంగతులు తెలియజేయును |2|

   మొరపెట్టి తెలుసుకుందును గూఢమైన సంగతులను |2|


3. విశ్వాసంతో అడిగితే ఏమి దాయడు 

   ఊహించిన వాటికంటే అధికమిచ్చును |2|

   అడుగుడి ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును |2|


వస్తున్నాడు వస్తున్నాడు పెండ్లి కుమారుడు తెలుగు సాంగ్ లిరిక్స్

 వస్తున్నాడు పెండ్లి కుమారుడు 


పల్లవి: వస్తున్నాడు వస్తున్నాడు పెండ్లి కుమారుడు 

  సిద్దంగున్నావా నీవు వెలుగుతూ ఉన్నావా |2|


1. అంతఃపురము నుండి పెండ్లి కుమారుడు 

   గదిలో నుండి పెండ్లి కుమార్తె |2|

   సిద్దంగుండాలి సిద్ధపడి రావాలి |2|


2. వెలుగుతున్న వారు ఎదురుకున్నారు 

   పెండ్లి విందులో వారు చేర్చబడ్డారు |2|

   వేయబడెను తలుపులు మూయబడెను |2|


3. ఆరిపోయిన వారు విడువబడ్డారు 

   నూనె లేక వారు ఇబ్బంది పడ్డారు |2|

   బయట ఉన్నారు వారు చేర్చబడలేదు మీరెవ్వరో నేను ఎరుగనన్నాడు 

కుమ్మరివి నీవయ్యా మట్టిని నేనయ్యా తెలుగు సాంగ్ లిరిక్స్

 కుమ్మరివి నీవయ్యా యేసయ్యా 


పల్లవి: కుమ్మరివి నీవయ్యా మట్టిని నేనయ్యా |2|

  నన్ను సృస్టించిన యేసయ్యా యేసయ్యా |2|


1. నీ రూపం నాకిచ్చి నీ పోలికలో చేసి 

   నీ ఆత్మను నాలో ఊదావే యేసయ్యా |2|


2. బొమ్మగా నన్ను చేసి నీ జీవం నాలో పోసి 

   జీవాత్మగా నన్ను చేశావే యేసయ్యా |2|


3. నా ప్రాణం నీవయ్యా నా ఊపిరి నీవయ్యా 

   నాలో జీవించేది నీవయ్యా యేసయ్యా |2|


4. బ్రతికించేది నీవయ్యా బ్రతికేది నేనయ్యా 

   నీవు లేక బ్రతుకలేనయ్యా యేసయ్యా |2|


5. నడిపించేది నీవయ్యా నడిచేది నేనయ్యా |2|

   నీవు లేక నడువలేనయ్యా యేసయ్యా |2|  


చాలు యేసయ్యా నీ కృప చాలయ్యా సాంగ్ తెలుగు లిరిక్స్

 చాలు యేసయ్యా నీ కృప 


పల్లవి: చాలు యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృపలోనే ఆనందింతునయ్యా |2|

నీ కృపయే నాకు జీవం కలిగించే నీ కృపయే నాకు మార్గం చూపించే |2|


1. పాపంలో పాతుకుపోయిన శాపంలో అల్లుకుపోయిన |2|

   నీ కృపయే విడిపించెను యేసయ్యా నీ రక్తంలో కడిగిన యేసయ్యా |2|


2. చీకటిలో బంధిగా నేనున్నా అంధకారం ఆవరించున్నా |2|

   నీ కృపయే ఉదయించేను యేసయ్యా నీ వెలుగులో నడిపిన యేసయ్యా |2|


3. లోకంలో మరుగై నేనున్నా నరకానికి దగ్గరలోనున్నా |2|

   నీ కృపయే తప్పించెను యేసయ్యా నీ మార్గంలో నడిపిన యేసయ్యా |2|

 

జయమిమ్ము జయమిమ్ము యేసయ్యా సాంగ్ తెలుగు లిరిక్స్

 జయమిమ్ము యేసయ్య


పల్లవి : జయమిమ్ము జయమిమ్ము యేసయ్యా జయింతు ఈ లోకము  |2|

ఆత్మ బలముతో మోకాళ్ళ అనుభవంతో |2|


1.జయించిన నన్ను నీ ఆలయంలో స్తంభముగా నిలిపెదవు |2|

   భరియింతు యేసయ్యా సంఘ భారమును |2|


2. శోధన సహించిన జీవ కిరీటం ఇచ్చేదవు |2|

   సహియింతు యేసయ్యా పొందుకుందు జీవ కిరీటం |2|


3. జయించిన నాకు సింహాసనం ఇచ్చేదవు |2|

   జయింతు యేసయ్యా చేరుకుందు సింహాసనం |2| 

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...