Thursday, 3 November 2022

సిలువలో బలి అయితివా నా శాపము బాప తెలుగు సాంగ్ లిరిక్స్

సిలువలో బలి అయితివి 

పల్లవి: సిలువలో బలి అయితివా నా శాపము బాప 
 సిలువను మోసితివా నాకు విలువను ఇవ్వా |2|

1. పాపులలో ప్రధాన పాపిని పాపములు చేసితినయ్యా |2|
   పాపానికి జీతము మరణమేనయ్యా 
   నా మరణమును నీవే భరించావయ్యా |2|

2. నా పాపము ఎర్రటివైనా తెల్లగా మర్చితివయ్యా 
   నా చేదు జీవితాన్ని మార్చుటకే వచ్చితీవయ్యా |2|
   పాపపు గోడలను కూల్చితివయ్యా 
   పరిశుద్ధతను నాకు చూపితివయ్యా |2|

3. ఇంత ఘోర పాపినైనా నన్ను క్షమించితివయ్యా 
   ఏ శిక్ష వెయ్యనని వెన్ను తట్టి లేపితివయ్యా |2|
   ఏమిచ్చి నీ ఋణము తీర్చుదునయ్యా 
   మనసారా నిన్నే స్తుతీయించేదనయ్యా |2| 

No comments:

Post a Comment

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...