Sunday, 23 April 2023

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా 


పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  ప్రభు రాకకై సిద్ధపడుమా 

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  ప్రభు రాకకై సిద్ధంగుండుమా |2|

సిద్ధపడుమా సిద్ధంగుండుమా ప్రభు రాకడలో ఎత్తబడుమా |2|


  1. తన రక్తం కార్చినాడు ఈ సంఘం కట్టినాడు |2|

ఈ సంఘం కొరకే ప్రభువు మరలా రాబోతున్నాడు |2|


  2. ఈ సంఘం కొరకే ప్రభువు పరలోకం సిద్ధం చేసి |2|

సదా ఆయనతోనే ఉండా ఈ సంఘం కొనిపోబడును |2|


No comments:

Post a Comment

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...