Sunday, 23 April 2023

వివరింప తరమౌనా నీ మేలులు సాంగ్ తెలుగు లిరిక్స్

 వివరింప తరమౌనా నీ మేలులు 


పల్లవి : వివరింప తరమౌనా నీ మేలులు వర్ణింప వశమౌనా |2|


  1. కంటికి కనబడని మేలులు చెవులకు వినబడని మేలులు |2|

ఊహకు అందని మేలులు నా కొరకు దాచియుంచవా |2|


  2. అడిగిన వాటి కంటెను ఊహించిన వాటి కంటెను |2|

అత్యున్నతమైన మేలులు నా కొరకు చేయుచున్నవా |2|


  3. మేలు వెంబడి మేలులు చేసి నీ మేలుతో నింపుచున్నవా |2|

కలలైన మరిచిపోదునా కృతజ్ఞత కలిగి స్తుతించనా |2| 

No comments:

Post a Comment

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...