ప్రార్థించు ఓ సంఘమా ప్రార్థన మానకుమా
పల్లవి : ప్రార్థించు ఓ సంఘమా ప్రార్థన మానకుమా
మేల్కొని ప్రార్థించుమా కనిపెట్టి ప్రార్థించుమా |2|
1. అపోస్తులుల త్యాగాన్ని చూడు కలిగున్న భారాన్ని చూడు |2|
మారిపోయిరి ప్రభు సాక్షిగా నిలిచిపోయిరి హత సాక్షిగా |2|
2. నశియించే ఆత్మలను చూడు భారంతో ప్రార్థించు నీవు |2|
మారిపోవాలి ప్రభు సాక్షిగా నిలిచిపోవాలి హత సాక్షిగా |2|
No comments:
Post a Comment