Thursday, 3 November 2022

వస్తున్నాడు వస్తున్నాడు పెండ్లి కుమారుడు తెలుగు సాంగ్ లిరిక్స్

 వస్తున్నాడు పెండ్లి కుమారుడు 


పల్లవి: వస్తున్నాడు వస్తున్నాడు పెండ్లి కుమారుడు 

  సిద్దంగున్నావా నీవు వెలుగుతూ ఉన్నావా |2|


1. అంతఃపురము నుండి పెండ్లి కుమారుడు 

   గదిలో నుండి పెండ్లి కుమార్తె |2|

   సిద్దంగుండాలి సిద్ధపడి రావాలి |2|


2. వెలుగుతున్న వారు ఎదురుకున్నారు 

   పెండ్లి విందులో వారు చేర్చబడ్డారు |2|

   వేయబడెను తలుపులు మూయబడెను |2|


3. ఆరిపోయిన వారు విడువబడ్డారు 

   నూనె లేక వారు ఇబ్బంది పడ్డారు |2|

   బయట ఉన్నారు వారు చేర్చబడలేదు మీరెవ్వరో నేను ఎరుగనన్నాడు 

No comments:

Post a Comment

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...