జయమిమ్ము యేసయ్య
పల్లవి : జయమిమ్ము జయమిమ్ము యేసయ్యా జయింతు ఈ లోకము |2|
ఆత్మ బలముతో మోకాళ్ళ అనుభవంతో |2|
1.జయించిన నన్ను నీ ఆలయంలో స్తంభముగా నిలిపెదవు |2|
భరియింతు యేసయ్యా సంఘ భారమును |2|
2. శోధన సహించిన జీవ కిరీటం ఇచ్చేదవు |2|
సహియింతు యేసయ్యా పొందుకుందు జీవ కిరీటం |2|
3. జయించిన నాకు సింహాసనం ఇచ్చేదవు |2|
జయింతు యేసయ్యా చేరుకుందు సింహాసనం |2|
No comments:
Post a Comment