Thursday, 3 November 2022

నే వెళ్ళే మార్గము యేరూసలేము మార్గము తెలుగు సాంగ్ లిరిక్స్

 నే వెళ్ళే మార్గము యెరూసలేము మార్గము 


పల్లవి: నే వెళ్ళే మార్గము యేరూసలేము మార్గము 

   రారాజూ యేసును చేరబోదును |2|

  కష్టాలు ఎదురైన కన్నీరు తోడైన రారాజు యేసును చేరబోదును |2|


1. నిలువరమైన పట్టణమిక్కడ లేదని 

    ఉండబోవుదాని కొరకు ఎదురు చూస్తూ వెళ్ళేదను |2|

    ఆ పట్టణము నా సొంతమే |2|

   చేరుకొనుటయే నా ప్రయాణము |2|


2. నే నడిచే మార్గము ఇరుకైన మార్గము 

   ఇరుకైన మార్గము యేరూసలేము మార్గము |2|

   నూతన యేరూసలేము నా సొంతమే |2|

   నూతన కీర్తన పాడుకొందునే |2|


3. స్థిరమైనది నిత్యమైనది మనుష్యుల చేతితో కట్టలేనిది |2|

   ఆ దివ్య నగరము నా సొంతమే |2|

   నా ప్రియుడు యేసుతో నిత్యముందును |2| 

No comments:

Post a Comment

ఓ సంఘమా క్రైస్తవా సంఘమా సాంగ్ తెలుగు లిరిక్స్

 ఓ సంఘమా క్రైస్తవా సంఘమా  పల్లవి : ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధపడుమా   ఓ సంఘమా క్రైస్తవా సంఘమా   ప్రభు రాకకై సిద్ధంగుండుమా ...