రాజా నీ కృప చాలయ్యా
పల్లవి: రాజా నీ కృప చాలయ్యా నా జీవితానికి సరిపోయేనయ్యా |2|
1. రాజులకు మహారాజువు సర్వలోకానికి నీవే రాజువు |2|
2. నా యెడల కృప చూపినావు నీ కరుణ చూపి కనికరించినావయ్యా |2|
3. ఆశపడిన నా ప్రాణమును తృప్తి పరిచిన కృప చాలయ్యా |2|
4. లేని వాటిని ఉన్న వాటిగా మార్చగలిగిన కృప చాలయ్యా |2|
5. నీ కృప నిత్యముండును నీ సత్యము తరతరములుండును |2|
No comments:
Post a Comment