నీవే కావాలి యేసయ్యా
పల్లవి : నీవే కావాలి యేసయ్య నాకు నీవే కావాలి యేసయ్య
నాలో నీవు నీలో నేను |2| కలిసి
ఉండాలయ్య |2|
1 . నీవు లేని లోకము వద్దు నాకు నీవు లేని బ్రతుకు వద్దు |2|
నా తోడు నీవే నా నీడ నీవే |2|
నీవే కావాలి యేసయ్య |2|
2 . నీవు లేని ధనము వద్దు నాకు నీవి లేని ఘనత వద్దు |2|
ఏమున్నా లేకున్నా |2| నీవే
కావాలి యేసయ్య |2|
3 . నీవు లేని దినము వద్దు నాకు నీవు లేని క్షణము వద్దు |2|
ఎవరున్న లేకున్నా |2| నీవే
కావాలి యేసయ్య |2|
No comments:
Post a Comment